Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

గురువాయురప్పా కృష్ణ Guruvayurappa Krishna

గురువాయురప్పా కృష్ణ గురువాయురప్పా. (2)

కృష్ణా రామా గోవిందా హరే గురువాయురప్పా
రామకృష్ణ గోవింద హరే గురువాయురప్పా


అచ్యుత కేశవ హరి నారాయణ గురువాయురప్పా
ముకుంద మాధవ మురళి మనోహర గురువాయురప్పా


గోకుల బాల నందకుమారా గురువాయురప్పా
పాండురంగ పండరినాథ గురువాయురప్పా


భక్తవత్సలా భాగవోత్తమా గురువాయురప్పా
పాపవిమోచన పావన చరిత గురువాయురప్పా
📢 Follow