ఓం ఓం అయ్యప్ప. Om Om Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఓం ఓం అయ్యప్ప. Om Om Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ఓం ఓం అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప
 సద్గురునాథ అయ్యప్ప ఎన్ గురునాథ అయ్యప్ప


పంబా వాసా అయ్యప్ప
పందల రాజ అయ్యప్ప
పాప సంహార అయ్యప్ప
పరమ దయాల అయ్యప్ప


అభయం అభయం అయ్యప్ప
కరిమాల వాసా అయ్యప్ప
కాన నవాస అయ్యప్ప
జ్యోతి స్వరూప అయ్యప్ప
శాంత స్వరూప అయ్యప్ప


అయ్యన్ అయ్యనే అయ్యప్ప
అద్భుత దైవమే అయ్యప్ప
సత్యము నీవే అయ్యప్ప
సర్వము నీవే అయ్యప్పా
శక్తి స్వరూప అయ్యప్ప
 పావన రూప అయ్యప్ప
📢 Follow