మణికంఠ మహా దేవా.. మమ్ము గన్న తండ్రివే ....
నిండు జగతిలో నీకు ... నిత్య పూజలు చేయ..
మణికంఠ మహాదేవ శివ కేశవుల తనయ (2 )
నిత్య కళ్యాణంబు పచ్చ తోరణమే మణికంఠ మహాదేవ (2 )
మలయాళ దేశాన..... ఐదు కొండల నడుమా ...
శబరీ కొండల పైనా ......... కొలువుదీరిన దేవా ...
పడుగ ఎత్తిన పాము నీడలో మా అయ్యా
పవళించిన పంబ బాలవే మా అయ్యా
(మణికంఠ )
నిగ నిగ నీ మోము..... నీ ముఖము చూచితే ....
నిండు పున్నమి నాడు .... చందురున్ని బోలు .
సొగసైన నీ రూపమే మా అయ్యా
అది చూసే ఆనందమే మా అయ్యా