నీ అండ దండ మాకుండాలని
కొబ్బరి కాయలు పూలు పండ్లు
పలహారములే తెచ్చితిమయ్యప్పా
మండల వ్రతమే చేసామయ్యా మదిలో నిన్నే తలచామయ్యా
ఎరుమేలి వాసా ఏకాంత వాసా...
ఎరుమేలి వాసా ఏకాంత వాసా ఏమని నిన్ను కొలిచేమయ్యప్పా
నీ నామమునే పలుకుతూ రాగా నీ పాటలనే పాడుతూ రాగా
పంపా వాసా పందల రాజా...
పంపా వాసా పందల రాజా పాపాలను కదా తీర్చగా రావయ్యా
నేయ్యభిషేకం చేసామయ్యా జ్యోతిగా దర్శనమిచ్చినవయ్యా
జగములనేలే ఓ శబరీశా ...
జగములనేలే ఓ శబరీశా జన్మ ధన్యము చేయగా రావయ్యా
కొబ్బరి కాయలు పూలు పండ్లు
పలహారములే తెచ్చితిమయ్యప్పా
||శబరి కొండపై||
భవ బంధాలను వీడామయ్య భక్తితో నిన్నే కొలిచామయ్యా మండల వ్రతమే చేసామయ్యా మదిలో నిన్నే తలచామయ్యా
ఎరుమేలి వాసా ఏకాంత వాసా...
ఎరుమేలి వాసా ఏకాంత వాసా ఏమని నిన్ను కొలిచేమయ్యప్పా
||శబరి కొండపై||
ఐదు కొండలు దాటోచ్చాము ఎండవానలకు మేమొచ్చాము నీ నామమునే పలుకుతూ రాగా నీ పాటలనే పాడుతూ రాగా
పంపా వాసా పందల రాజా...
పంపా వాసా పందల రాజా పాపాలను కదా తీర్చగా రావయ్యా
||శబరి కొండపై||
పాలాభిషేకం పూలాభిషేకం తేనభిషేకం భాస్మభిషేకం నేయ్యభిషేకం చేసామయ్యా జ్యోతిగా దర్శనమిచ్చినవయ్యా
జగములనేలే ఓ శబరీశా ...
జగములనేలే ఓ శబరీశా జన్మ ధన్యము చేయగా రావయ్యా
||శబరి కొండపై||
