శిలగా వెలిసావే మా దేవుడవయ్యావే
ఆకాశరాజుకు అల్లుడవై (2)
పద్మావతికి ప్రియనాధుడవై
శిలగా వెలిశావే మా దేవుడవైయ్యవే
||తిరుమల||
ఆది శేషుడే ఏడూ కొండలై (2 )శేష శికరమే వైకుంఠముగా
శిలగా వెలిశావే మా దేవుడవైయ్యవే
||తిరుమల||
అలివేలు మంగను అక్కడ ఉంచిపద్మావతిని ఇక్కడ ఉంచి
శిలగా వెలిశావే మా దేవుడవైయ్యవే
||తిరుమల||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
