03. వక్రతుండ మహాకాయ Vakratunda Mahakaya - వినాయక భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

03. వక్రతుండ మహాకాయ Vakratunda Mahakaya - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
వక్రతుండ మహాకాయ ఓం మహా గణపతి (2)
దయ రాదా నీకు ఇంకా ఓ స్వామి దారిచూపు మాకు కొంత
జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

పామరులను మేమంతా పాలించుము భగవంత (2)
పాడేము  భక్తకోటి  ఓ స్వామి నొసగు మయ్య మాకు ముక్తి
జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

పల్లకి మో సేము సేవలెన్నో చేసేము
చేసే ము నీ భజనలు ఓ స్వామి అందుకో మా పూజలు
జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

సర్వలోక వందిత సర్వలోక పూజిత
సర్వదేవ శాస్త్ర రూప ఓ స్వామి ఓంకార శ్రీకారా
జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow