Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

12. జయ విజ్ఞేశ్వర Jaya Vigneshwara - వినాయక భజన పాటల లిరిక్స్


జయ విజ్ఞేశ్వర నమో నమో జగన్మోహన నమో నమో
జయ కర శుభకర నమో నమో సర్వ పరాత్పర నమో నమో
భక్తవత్సలా నమో నమో భాగవొత్తమ నమో నమో
దీన దయాల నమో నమో పరమ దయాల నమో నమో
మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో
శాస్త్ర సోదర నమో నమో అయ్యప్ప సోదర నమో నమో
శంకర పుత్రా నమో నమో ఈశ్వర తనయా నమో నమో
గౌరీ నందన నమో నమో గిరిజా తనయ నమో నమో
📢 Follow