జగన్మాత జగజ్జనని | Jaganmatha Jaganjanani | అమ్మవారి భజన పాటల లిరిక్స్
personP Madhav Kumar
December 21, 2018
share
జగన్మాత జగజ్జనని వాని సరస్వతి మా దేవి||2|| చదువుల తల్లి పువ్వుల బోని… వాణి సరస్వతి మా దేవి ||2|| చదువుల తల్లి పుస్తక బోని … పుస్తక బోని విమల స్వరూపిణి…. విమల స్వరూపిణి వీణాపాణి వాణి సరస్వతి వాగ్దేవి జగన్మాత జగజ్జనని వాని సరస్వతి మా దేవి||2||