పశుపాలభి శేకం ఫలనియలే. Pashu palabhi ahekam l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

P Madhav Kumar
1 minute read
పశుపాలభి శేకం ఫలనియలే
పశు నెయ్యభిషేకం శబరియలే.   ( లేదా)

ఫలనిమలై స్వామికి పాలకావడి
శబరి మలై స్వామికి ఇరుముడి కట్టు


1. హరోం హర మురుగ నయా
శరణం శరణం అయ్యనయా

2. పార్వతి పుత్రనే మురుగనయా
మోహిని సుతనే అయ్యనయ

3. గణపతి సోదరులు ఇరువురులయా
శ్రీ ధర్మశాస్త్రనే అయ్యనయా

4. శంకర తనయులు ఇరువురు అయ్యా
హరిహరుల తనయనే అయ్యనయా

5. శులా యుధనే మురుగనయా
వేలా యుధానే అయ్యానయా

6. విల్లాలి వీరుడే మురుగనయా
వీర మణికంఠ నే అయ్యనయా

7. కావడి ప్రియనే మురుగనయా
ఇరుముడి ప్రియనే అయ్యనయా

8. ఫలాని గిరేశనే మురుగనయా
శబరీ గిరేశ నే అయ్యనాయ

9. మయూర వాహన మురుగనయా
వన్ పులి వాహన అయ్యనాయా

10. కార్తిక దీపం మురుగనయా
మకర జ్యోతి యే అయ్యణయ

11. పంచామృత ప్రియనే
మురుగనయా
పాయసన్నా ప్రీయనే అయ్యానయ

పశుపాలభిషేకం - పళణియిలే ।
పశునెబ్యభిషేకం - శబరియిలే ॥

12. వేలై పిడితవన్ మురుగనయా | 
విల్లయి పిడితవన్ అయ్యనయా ॥

13. పడిపడి ఏట్రమే మురుగనయా । 
మలైమలై ఏట్రమే అయ్యనయా ॥

14. మయిల్ వాహనే మురుగనయా । 
వన్పులి వాహనన్ అయ్యనయా ॥

15. ఇరుదరం కొండవన్ మురుగనయా 
ఎంట్రమే బ్రహ్మచారి అయ్యనయా

16. సురనే కొండ్రవన్ మురుగనయా । 
మహిషిమర్దన అయ్యనయా


పశుపాలభి శేకం ఫలనియలే
పశు  నెయ్యభి శే కం శబరియలే

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat