*⭕నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం*
*➖ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం.*
*♨నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు*
*➖పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం.*
*♨నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా*
*➖నీడే లేని వారికి అద్భుత స్వప్నం.*
*♨నీ వద్ద లేని చిరు సంపాదన*
*➖చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం.*
*♨ఆరోగ్యవంతమైన నీ జీవితం*
*➖రోగికి అమృతతుల్యమైన స్వప్నం.*
*♨నీ ముఖంపై చిరునవ్వు*
*➖విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం.*
*⭕నీకు లభించినవాటిపట్ల కృతజ్ఞుతుడవై వుండు*
*సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు.*
*అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుదుంది.*
*➖ఇది సత్యం➖
╰─┅══════════┅─╯