కనులారా చూడాలి / Kanulara chudali - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

కనులారా చూడాలి అయ్యప్పను మనసారా వేడాలి
చూపులు వెలిగే దాకా ఊపిరి కదిలే దాకా
పెదవులు పలికే దాకా హృదయం మోగే దాకా



ఇరుముడిలో పెట్టినటువంటి వెలలేని టెంకాయల
పోసినటువంటి నేటితో చేసే అభిషేకములు........



వివిధ ద్రవ్యములతో తడిసి   నవపించి, మెరిసి
విభూతితో వెలుగొందు శ్రీ భూతనాధుడు ని.........




మకర దీప వేళలో సకల ఆభరణములు దాల్చి
హారతీ గైకొను దరిలో హరిహర పుత్రుని

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!