ముక్కంటి ముత్తు Mukkanti Muttu kumara l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

ముక్కంటి ముత్తు కుమార మణికంఠ సోదరా
మణికంఠ సోదరా మమ్మేలు దేవర



నీ ఆట పాట చూసి నర్తించే నీలి నెమలి
నీ నెమలి ఆటలు చూసి మురిసేను భక్తకోటి
మురిసేను భక్తకోటి మదిలో న  నిన్నే తలచి



పన్నీరు శిరమున జల్లి పట్టంచు వస్త్రము చుట్టి
చందనము చేత తీసి తనువంతా నీకు పూసి
విభూతి తిలకం పెట్టి అర విరిసిన పువ్వుల తో టి
అర విరిసిన పువ్వుల తో టి అర్చనలే  చేసే మయ్య



పళని లో ఉన్న స్వామి ఫలనిమలై చేరుకుందు
కాషాయం కట్టుకుని కావడిని ఎత్తుకొని
నీ ఆటలు ఆడుకుంటూ నీ పాటలు పాడుకుంటూ......

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!