మంగళహారతి - Mangla Harathi
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

మంగళహారతి - Mangla Harathi

మంగళహారతి
శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం
శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం
గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం
రాజ రామ మంగళం రామకృష్ణ మంగళం
అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం
శబరీష మంగళం శాస్రాయే మంగళం
మంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం మంగళం నిత్య శుభ మంగళం (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow