అయ్యప్ప శరణం శరణపునయప్ప
ఎరుమేలిశాస్త్రి శరణం అయ్యప్ప
పేటైతుల్లీ శరణం అయ్యప్ప
శ్రీధర్మ శాస్త్రయే శరణం అయ్యప్ప
||స్వామి||
కాలిఘట ఆశ్రమం శరణపునయ్యప్పఅలుదానదియే శరణపునయ్యప్ప
అలుపై స్నానమే శరణపునయ్యప్ప
|స్వామి||
కరిమలెంతోడే శరణపునయ్యప్పకరిమల ఏట్రం శరణపునయ్యప్ప
కరిమల కరప్పుస్వామి శరణపునయ్యప్ప
స్వామి||
పంబానదియే శరణపునయ్యప్పపరమ పవిత్రమే శరణపునయ్యప్ప
పంబై స్నానమే శరణపునయ్యప్ప
అప్పాచిమేడే శరణపునయ్యప్ప
కాంతమలై జ్యోతియే శరణపునయ్యప్ప |
శబరిముక్తి శరణపునయ్యప్ప
శ్రీరామ పాదమే శరణపునయ్యప్ప
శరనుగుత్తియాలే శరణమయ్యప్ప
గణపతి హెూమమే శరణం అయ్యప్ప
పంబై స్నానమే శరణపునయ్యప్ప
!!స్వామి!!
నీలిమలై ఏట్రమే శరణపునయ్యప్పఅప్పాచిమేడే శరణపునయ్యప్ప
కాంతమలై జ్యోతియే శరణపునయ్యప్ప |
||స్వామి!
శబరి పీఠమే శరణపునయ్యప్పశబరిముక్తి శరణపునయ్యప్ప
శ్రీరామ పాదమే శరణపునయ్యప్ప
||స్వామి||
పుంగావనమే శరణపునయ్యప్పశరనుగుత్తియాలే శరణమయ్యప్ప
గణపతి హెూమమే శరణం అయ్యప్ప
||స్వామి||
1వ మెట్టు శరణం అయ్యప్ప (మిగతా 18 మెట్లకు ఇదే)
