నీ రూపం చూశాము శరణమయ్యా
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
1. అందాల బాలుడా - ఆనంద రూపుడా
అందరిని కాపాడూ శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా!!
2. మణికంఠ దేవుడా - మహాదేవ పుత్రుడామమ్మేలు కోవయ్యా శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా
3. కరిమల వాసుడా కోమల రూపుడాకాపాడ రావయ్య - శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా
4. పంపా నివాసుడా - పరబ్రహ్మ స్వరూపుడాపందాల బాల నీకు శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా!!
5. బంగారు బాటయ్య - కొండెక్కి రావయ్యాశరణం అంటే చాలు సాగునయ్యా!
||శరణం అయ్యప్పా!!
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
