పూర్ణ, పుష్కలాంబలు ఎవరు ?
పూర్ణ, పుష్కల అనే ఈ ఇరువురు శ్రీధర్మశాస్తా యొక్క ధర్మపత్నులు.
మానవ జీవితానికి పూర్ణత్వాన్ని ప్రసాదించడం కోసం, శ్రీ ధర్మశాస్తా “పూర్ణ" అనే భార్యను కలిగియున్నాడు.
ఐశ్వర్యాలనెన్నిటినో పుష్కలంగా మనకు అనుగ్రహించడం కోసం, శ్రీధర్మశాస్తా 'పుష్కల” అనే భార్యను కలిగియున్నాడు.
ఈ ఇరువురిని తలచి, “పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర స్వామినే నమ:” అని అర్చిస్తున్నాం కనుక, మనం చేసే పూజలు ధర్మశాస్తాకు చెందినవే అని, దీక్షా కాలంలో మనం రెండుపూటలా ధర్మశాస్తాను అర్చిస్తున్నాం అని బోధపడింది కదా.