జయ హనుమాన్ / Jaya Hanuman l హనుమాన్ భజన పాటల లిరిక్స్ I Hanuman Bhajana Patala lyrics in Telugu

P Madhav Kumar


జయ హనుమాన్ జయ హనుమాన్
మారుతి రామా జయ హనుమాన్ (2)

అంజనిపుత్రా జయ హనుమాన్
అతిబలవంతా జయ హనుమాన్    (జయ హనుమాన్)
వానరవీరా జయ హనుమాన్
వాయుకుమారా జయ హనుమాన్  (జయ హనుమాన్)

రామ దూతా జయ హనుమాన్
మహానుభావా జయ హనుమాన్

జయ హనుమాన్ జయ హనుమాన్
మారుతి రామా జయ హనుమాన్ (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat