స్వామి అయ్యప్పా ...శరణమయ్యప్పాయా ,
నిన్నే నమ్ముకున్న కరుణించుమయ్యప్ప .
దీనజన రక్షక మా దిక్కు నీవయ్యా.
01. శరణుఘోష పాడుకుంటూ నిన్ను వేడుకుంటున్నా .
నాకెమూటలు ఒద్దు సిరులు సంపదలు ఒద్దు .
నా ఆత్మ లో నీవు ఉంటే .........................
నా ఆత్మ లో నీవు ఉంటే, అంతకన్నా మిన్న లేదు.
02. అలసిపోయి నిలిచి ఉన్న ఆదరించవేమయ్య .
అంతర్యామివి నీవే అన్నదాన ప్రభువు నీవే .
చేతులెత్తి మొక్కుతున్న చింత బాపవేమయ్య .
నీ గుడి వాకిట నేనూ.........................
నీ గుడి వాకిట నేనూ , దివ్వెనైతే చాలున్నాయా .
03. మెతుకుకు గతి లేకున్నా మేడలా మాల వేసుకున్న .
కష్టాలెన్నెదురైనా స్వామి నిన్ను నమ్ముకున్న .
మోక్షమిచ్చు స్వామివని నిన్ను వేడుకుంటున్న
నీ పాదమునంటివున్న .......................
నీ పాదమునంటివున్న , మువ్వనైతే చాలున్నాయా .
04. మరువను నీ శరణుఘోష , నా ఊపిరికి ఆగుదాకా
నా హృదయము స్వామి నీకు , కోవెలగ చేసినను .
నా శ్వాసని స్వామి నీకు హారతిగా ఇచ్చెదను .
ఆ క్షణం అయ్యప్ప అంటూ .....................
ఆ క్షణం అయ్యప్ప అంటూ ,హాయిగా కాను మూస్తానయ్య