అయ్యప్ప అంగపూజ / Ayyappa Angapooja

P Madhav Kumar

అంగ పూజ

ఓం ధర్మశాస్త్రే నమః   - పాదౌ పూజయామి

ఓం శిల్పశాస్త్రే నమః  - గుల్ఫౌ పూజయామి

ఓం వీరశాస్త్రే నమః - జంఘే పూజయామి

ఓం యోగశాస్త్రే నమః - జానునీ పూజయామి

ఓం మహాశాస్త్రే నమః - ఊరు: పూజయామి

ఓం బ్రహ్మశాస్త్రే నమః - కటిం పూజయామి

ఓం కాలశాస్త్రే నమః - గుహ్యం పూజయామి

ఓం శబరిగిరీశాయ నమః  - మేడ్రం పూజయామి

ఓం సత్యరూపాయ నమః - నాభిం పూజయామి

ఓం మణికంఠాయ నమః - ఉదరం పూజయామి

ఓం విష్ణు పుత్రాయ నమః  - వక్షస్థలం పూజయామి

ఓం శివపుత్రాయ నమః - పార్శ్వౌ పూజయామి

ఓం హరి హర పుత్రాయనమః  - హృదయం పూజయామి

ఓం త్రినేత్రాయ నమః - కంఠం పూజయామి

ఓం ఓంకార స్వరూపాయ నమః - స్తనౌ పూజయామి

ఓం వరద హస్తాయ నమః - హస్తాన్ పూజయామి

ఓం భీమాయ నమః - బాహున్ పూజయామి

ఓం  అతితేజస్వినేనమః  -  ముఖం పూజయామి

ఓం అష్టమూర్తయే నమః  - దంతాన్ పూజయామి

ఓం శుభవీక్షణాయ నమః - నేత్రే పూజయామి

ఓం కోమలాంగాయ నమః - కర్ణౌ పూజయామి

ఓం మహా పాపవినాశనాయ నమః - లలాటం పూజయామి

ఓం శతృవినాశాయ నమః - నాసికం పూజయామి

ఓం పుత్రలాభాయ నమః - చుబుకం పూజయామి

ఓం గజాధిపాయే నమః - ఔష్ఠౌ పూజయామి

ఓం జన్మ ప్రభృతి బ్రహ్మచారినే నమః - గండస్థలం పూజయామి

ఓం గణేశ పూజ్యాయ నమః - కచాన్ పూజయామి

ఓం చిద్రూపాయ నమః - శిరసాన్ పూజయామి

ఓం సర్వేశ్వరాయనమః - సర్వాణ్యంగాని పూజయామి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat