కౌసల్య సుప్రజా రామ చంద్ర / Kousalya Supraja శ్రీ రామ భజన పాటల లిరిక్స్ I Sri Rama Bhajana Patala lyrics in Telugu


కౌసల్య సుప్రజా రామ చంద్ర  (కౌసల్య సుప్రజా)
సీతా మనోహర రఘుకులేంద్ర  (కౌసల్య సుప్రజా)
దీనదయాలో  పరిపూర్ణ కృపాలో (దీనదయాలో)
జై భక్త వత్సల త్రిభువనపాల (కౌసల్య సుప్రజా)

భజన చేద్దుము ఓ గణపతి దేవా, 
ఏకదంత స్వామి పార్వతి పుత్రా
ఫలనివాస శ్రీ షణ్ముక  నాధ, 
శంభో శంకర హర హర మురుగా   (కౌసల్య సుప్రజా)

విజయవాడలో శ్రీ కనకదుర్గవే, 
మంజులా భాషిని జై భవాని
నంద నందన ఓ నవనీత చోర, 
పాండు రంగ రావా వామన రూపా   (కౌసల్య సుప్రజా)

అంజని పుత్ర శ్రీ ఆంజనేయ, 
శ్రీ రామ దూత ఓ హనుమంత
సద్గురు నాధ ఓ యోగి రాజా, 
షిరిడి వాస రావా సాయినాధ     (కౌసల్య సుప్రజా)

ఏడు కొండల శ్రీ వేంకటరమణ, 
గోవింద రావా శ్రీనివాస
శబరీ వాసా శ్రీ మణికంఠ, 
స్వామియే శరణం శరణమయ్యప్ప    (కౌసల్య సుప్రజా)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!