తకధిమి తకధిమి తాళం వేసి ఆడర అయ్యప్ప, నువ్వు పాడరా అయ్యప్ప
చిన్నా పెద్దా తేడా లేదు ఆడర అయ్యప్ప నువ్వు పాడరా అయ్యప్ప
కార్తీక మాసం మాలలు వేసి దీక్షలు చేయాలి స్వామి భజనలు చేయాలి (చిన్నా పెద్దా)
ఇరుముడి కట్టి శరణం చెప్పి యాత్రలు చేయాలి శబరియాత్రలు చేయాలి. (చిన్నా పెద్దా)
రాళ్లు ముళ్ళు పువ్వులై పోవును స్వామి అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. (చిన్నా పెద్దా)
పంబా నదిలో స్నానము చేసి పావనము అవ్వాలి మనము పవిత్ర మవ్వాలి.
(చిన్నా పెద్దా)
జ్యోతి స్వరూపిణి జ్యోతిని చూసి ధన్యత పొందాలి మనము ధన్య మవ్వాలి. (చిన్నా పెద్దా)