శ్రీ లక్ష్మి అష్ట్తోత్తర శతనామ స్తోత్రం

P Madhav Kumar

శ్రీ లక్ష్మి అష్ట్తోత్తర శతనామ స్తోత్రం 


దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||

ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం
ప్రకృతింవికృతింవిద్యాంసర్వభూత హితప్రదాం |
శ్రద్ధాంవిభూతింసురభింనమామి పరమాత్మికామ్ || 1 ||

వాచంపద్మాలయాంపద్మాంశుచింస్వాహాంస్వధాంసుధాం |
ధన్యాంహిరణ్యయీంలక్ష్మీంనిత్యపుష్టాంవిభావరీమ్ || 2 ||

అదితిం చదితిందీప్తాంవసుధాంవసుధారిణీం |
నమామి కమలాంకాంతాంక్షమాంక్షీరోద సంభవామ్ || 3 ||

అనుగ్రహపరాంబుద్ధింఅనఘాంహరివల్లభాం |
అశోకా,మమృతాం దీప్తాంలోకశోక వినాశినీమ్ || 4 ||

నమామి ధర్మనిలయాంకరుణాంలోకమాతరం |
పద్మప్రియాంపద్మహస్తాంపద్మాక్షీంపద్మసుందరీమ్ || 5 ||

పద్మోద్భవాంపద్మముఖీంపద్మనాభప్రియాంరమాం |
పద్మమాలాధరాందేవీంపద్మినీంపద్మగంధినీమ్ || 6 ||

పుణ్యగంధాంసుప్రసన్నాంప్రసాదాభిముఖీంప్రభాం |
నమామి చంద్రవదనాంచంద్రాంచంద్రసహోదరీమ్ || 7 ||

చతుర్భుజాంచంద్రరూపాంఇందిరా,మిందుశీతలాం |
ఆహ్లాద జననీంపుష్టింశివాంశివకరీంసతీమ్ || 8 ||

విమలాంవిశ్వజననీంతుష్టిందారిద్ర్య నాశినీం |
ప్రీతి పుష్కరిణీంశాంతాంశుక్లమాల్యాంబరాంశ్రియమ్ || 9 ||

భాస్కరీంబిల్వనిలయాంవరారోహాంయశస్వినీం |
వసుంధరాముదారాంగాంహరిణీంహేమమాలినీమ్ || 10 ||

ధనధాన్యకరీంసిద్ధింస్రైణసౌమ్యాంశుభప్రదాం |
నృపవేశ్మ గతానందాంవరలక్ష్మీంవసుప్రదామ్ || 11 ||

శుభాంహిరణ్యప్రాకారాంసముద్రతనయాంజయాం |
నమామి మంగళాం దేవీంవిష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||

విష్ణుపత్నీంప్రసన్నాక్షీంనారాయణ సమాశ్రితాం |
దారిద్ర్య ధ్వంసినీందేవీంసర్వోపద్రవ వారిణీమ్ || 13 ||

నవదుర్గాంమహాకాళీంబ్రహ్మ విష్ణు శివాత్మికాం |
త్రికాలజ్ఞాన సంపన్నాంనమామి భువనేశ్వరీమ్ || 14 ||

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరాం |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతం |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||

భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్







#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat