గాయత్రి మంత్రం లో 24 దేవతాముర్తుల శక్తి

P Madhav Kumar
గాయత్రి మంత్రం లో 24 అక్షరాలతో పాటు, ఇరువది నాలుగు దేవతాముర్తుల శక్తి  అంతర్గతంగా ఉంటుంది. ఈ ఇరువది నాలుగు గాయత్రి మూర్తులకు చతుర్వింశతి  గాయత్రి అనే పేరు..
1. తత్ : విఘ్నేశ్వరుడు
2. స : నరసింహ స్వామీ
3. వి : శ్రీ మహా విష్ణువు
4. తుః : శివుడు
5. వ : కృష్ణుడు 
6. రే : రాధా దేవి
7. ణ్యం : శ్రీ మహా లక్ష్మీ 
8. భ : అగ్ని దేవుడు 
9. ర్గోః : ఇంద్రుడు
10. దే:  సరస్వతి దేవి
11. వ : దుర్గా దేవి 
12. స్య : ఆంజనేయస్వామి 
13. ధీ : భూదేవీ
14. మ: సూర్యభగవానుడు
15 .హి : శ్రీరాముడు 
16. ధీ: సీతా దేవి 
17. యో : చంద్రుడు 
18. యో: యముడు 
19. నః : బ్రహ్మ 
20. ప్ర: వరుణుడు
21. చో: శ్రీ మన్నరాయనుడు
22. ద: హయగ్రీవుడు 
23. యా: హంసాదేవత
24.త్ : తులసిమాత
       
   ఈ ఇరవై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే ,కీర్తి ,దివ్య తేజస్సు ,సకల శుభాలు కలుగుతాయి..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat