హితోక్తులు ...

P Madhav Kumar

 


💎 *గెలుపంటే*....

ఆస్తులు , అంతస్థులు కూడా బెట్టటం కాదు

మనుషుల మనసులను గెలుచుకోవడం...


💎 *బంధమంటే* .....

అన్ని బావున్నపుడు కలిసిఉండటం కాదు

ఏమి లేనప్పుడు కూడా తోడుగా నిలవడం...


💎 *స్నేహమంటే*....

ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు...

కష్టాలప్పుడు నేన్నున్ననంటూ చేయుతనివ్వడం....


💎 *గౌరవమంటే*....

అధికారాన్నీ చూసి లేని నిలబడటం కాదు...

వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కడం.....


💎 *విలువలంటే*.....

జనాల కోసం మాటలు చెప్పి

తప్పించుకోవడం కాదు.. 

జన్మంతా విలువల కోసం కట్టుబడటం ....!!!!!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat