ఓం హర శంకర హర హర ఓం హర శంకర l శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 ఓం హర శంకర హర హర ఓం హర శంకర

 వన్ధనం ధిగమ్బర వన్ధితా పురంధరా ॥

 ఇన్ధుధర ధురంధరా హిమాచలగ్ర మన్ధిరా ।  ||ఓం హర||


 అంగజ మధసంహార ... హర హర

 ఆశ్రిత జనమంధార... శివ శివ

 గంగాధర మూఢమార... హర హరా

 గౌరీ వర రావేరా... శివ శివ

 లింగ ద్రుతకు రంగ వృషతు రంగ మంగళాకారా ||ఓం హర||


 అంజలిధే గయ్కూరా...హర హరా

 అర్థిని భాపవధేరా... శివ శివ

 మంజుల భాషా సుధీరా.హర హరా

 మామక ధోష నివారణ... శివ శివ

 కుంజ భవను తుంజ ధైత్య భజనా హరా హరా ||ఓం హర||


 కుండలీ భూష మహేశా... హర హర

 కుంజర ధనుజ వినాశ... శివ శివ

 చండీత హృదయ నివాసా... హర హర

 కందిత కాలునిపాస ...శివ శివ

 మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ||ఓం హర||


 ధీక్షితి లక్ష్మణ రావు... హర హరా

 ఇలవేల్పుడవే నీవు... శివ శివా

 ధాక్షిణ్యంభిది నావు ...హర హరా

 భక్తుల మది నున్నవు... శివ శివ

 ఈ క్షణంబు ధీక్షణే ఒపేక్ష మోక్ష మెయ్యరా ||ఓం హర||

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat