Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

అయ్యప్ప స్వామిని కోలవందిరా పాట సాహిత్యం - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు



 అయ్యప్ప స్వామిని కోలవందిరా
 చీకు చింత లేలారా
 ఆత్మ విద్యానందించు గురువు స్వామి
 శబరిమలలో కొలువై ఉన్నాడు పదరా
 స్వామి.....

 అయ్యప్ప స్వామిని...
 అయ్యప్ప స్వామిని కొలవండి
 మాలాధరులై రారండి
 పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 మనం పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప

 వ్యాపారముతో విసిగిన వారు
 వ్యవహారములో మునిగిన వారు
 వ్యాపారముతో విసిగియ వారు
 వ్యవహారములో మునిగిన వారు
 డబ్బుకు లోతు లేకపోయిన
 మనసంతి కరువైన వారు
 అయ్యప్ప స్వామిని...
 అయ్యప్ప స్వామిని కొలవండి
 మాలాధరులై రారండి
 పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 మనం పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప

 ఈ లోకంలో ఉన్న సుఖం
 కాదేన్నటికీ శాశ్వతం
 ఈ లోకంలో ఉన్న సుఖం
 కాదేన్నటికీ శాశ్వతం
 అయ్యప్ప స్వామి చెప్పిన సత్యం
 మరువకు నరుడా అను నిత్యం
 అయ్యప్ప స్వామిని...
 అయ్యప్ప స్వామిని కొలవండి
 మాలాధరులై రారండి
 పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 మనం పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప

 చీకటి నిండిన హృదయం లోపల
 జ్ఞాన జ్యోతి వెలిగించుమురా
 చీకటి నిండిన హృదయం లోపల
 జ్ఞాన జ్యోతి వెలిగించుమురా
 గురువులకే గురువు అయ్యప్ప స్వామి
 జ్యోతి స్వరూపుడు ఉన్నాడు పాడారా
 అయ్యప్ప స్వామిని...
 అయ్యప్ప స్వామిని కొలవండి
 మాలాధరులై రారండి
 పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 మనం పుట్టినందుకు ఒకసారైనా
 శబరిమలకు వెళ్లండి
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప
 స్వామి శరణం అయ్యప్ప
 శరణం శరణం అయ్యప్ప

📢 Follow