పండితుడు వివరణ - సుభాషితమ్

P Madhav Kumar


శ్లో𝕝𝕝 ప్రస్తావసదృశం వాక్యం ప్రభావసదృశం ప్రియమ్|

ఆత్మశక్తిసమం కోపం యో జానాతి స పణ్డితః||


 *.... చాణక్యనీతిః ….*


తా𝕝𝕝 *తన స్వభావాన్ని, సందర్భ ఔచిత్యాన్ని బేరీజు వేస్కోవడమన్నది వ్యక్తివికాసంలో ప్రధానమైన విషయం*..... 

అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడటం, తన స్థాయికి తగని మాటలు మాట్లాడటం, తాను ప్రదర్శించే కోపం తన సామర్థ్యాన్ని మించిపోవడం ఇవన్నీ హానికరమే..... 

*ఈ విషయాలు తెలిసి ఆచరించేవాడే పండితుడు*.!!!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat