మౌనం విలువ

P Madhav Kumar

 




*🍃🥀 వినిపించుకునే మనసుండాలి కాని మాట కన్నా మౌనం 10 రెట్లు ఎక్కువ శబ్దం చేస్తుంది..*


*🍃🥀అహంకారులను ప్రశ్నలు అడగవద్దు మూర్ఖులకు సమాధానం చెప్పవద్దు రెండూ ప్రమాదమే మౌనమే ఇద్దరికి సమాధానం..*


*🍃🥀రోజులో కాసేపు అయిన మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటే ఆ సమయంలో మన లోపల దాగి వున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది..*


*🍃🥀అర్ధం లేని మాటలకన్నా అర్ధవంతమైన మౌనం మంచిది..*



*🍃🥀బాధ అంటే బయటకు చూపించేదే కాదు.. మౌనంగా భరించేది కూడా..*


*🍃🥀పైకి కనిపించినంత అందంగా మనిషి జీవితాలు, మనిషి మాటలు ఉండవు.. కొందరు నటిస్తారు.. కొందరు నెట్టుకొస్తారు.. కొందరు మౌనంగా వుంటారు..


   🌹🌹🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat