మంచిమాట

P Madhav Kumar



*ఆస్తులు సంపాదించి లేదని...* 

 *కన్నవారి మీద...* 

 *కోరికలు తీర్చలేదని దేవుడి* *మీద ద్వేషం పెంచుకో వద్దు‌.* 


 *కానీ, పెంచడం వరకే.....* 

 *కన్న వారి బాధ్యత..‌!* 

 *కాపాడటం వరకే దేవుడి* 

                    *బాధ్యత..!* 


 *సంపాదించడం.. సాధించడం* 

 *నీ ప్రయత్నం మీద.....* 

 *ఆధారపడి ఉంటుంది.* 



 *నది - నదిలా ప్రవహిస్తున్నంత* 

 *కాలం దానిని పవిత్రం గానే‌* 

 *చూస్తాము.* 


 *ఎప్పుడైతే అది సముద్రంలో..* 

 *కలుస్తుందో.......* 

 *అప్పుడు అది దాని అస్థిత్వం* 

 *కోల్పోతుంది.* 


 *అలాగే - మీరు మీలాగే....* 

 *ఉన్నంత కాలం......* 

 *సంతోషంగా ఉంటారు.* 


 *ఎప్పుడైతే ఇతరులతో-* 

 *పోల్చుకొని వారిలా -* 

 *ఉండాలని అనుకుంటారో-* 

 *అప్పుడే మిమ్మల్ని మీరు....* 

       *కోల్పోతారు. 👏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat