జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం ||
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
శుభర్యాశ్రమ సత్యేన ముద్రాం పాదు సదాపిమే ||
గురుదక్షిణ పూర్వం తస్యానుగ్రహ కారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం ||
ఛిన్ముద్రాం ఖేచరీ ముద్రాం బధ్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః ||
అష్టాదశం మహాసారం శాస్త్రు దర్శన కారణం | విధితం శుద్ధ ముతుృష్టం సన్నిధానం నమామ్యహం ||
ఊరుజం వాపురం చైవ భైరవ ధ్వన్నసేవితం | విష్ణుమాయాన్వితం శాస్త్రు పరివారం నమామ్యహం ॥
*2. శాస్త్రు ముద్రా అనబడు స్వామి శరణ మంత్రము*
ఋషి ప్రోక్తంతు పూర్వాణాం మహాత్మానాం గురోర్మతం | *"స్వామీ శరణ"* మిత్యేవం ముద్రావాక్యం ప్రకీర్తితం ॥
*"స్వా"*
కారోచ్చార మాత్రేణ "స్వా" కారం దీప్యతే ముదే |
*“మ”* కారంతు శివంప్రోక్తం *"ఇ"* కారం శక్తి రుహ్యతే ||
స్వాత్మానాం చ పరాత్మానాం తయోరైక్యాత్తరం శుభం | ప్రసన్నం భార సంహరం వినీతం వశ్యకారణం ||
*"శం"* బీజం శత్రు సంహారం *"రే"* ఫం జ్ఞానాగ్ని వర్ధనం ।
*"ణ"* కారం సిద్ధితం శాంతం ముద్రా వినయ సాధనం ||
శాస్త్రుముద్రా వాక్యమేవం యన్ముదే పరిశోభితే | తన్ముఖే వసతే లక్ష్మీ విద్యా విదయ శాలినే ||
కలౌ ఛష చిత్తానాం నరాణాం పరిశుద్ధయే | ఋషీణాం పునరాధ్యానాం ఉపదేశం మహత్తమం ||
*3. శ్రీ శాస్తు కవచ మంత్రము*
ఓం నమోభగవతే రుద్రకుమారాయ - ఆర్యాయ - హరి హర పుత్రాయ - మహాశాస్త్రే హాటకాచల కోటి సుమధుర సార మహాహృదయాయ - హేమజాంబూనద నవరత్న సింహాసనా ధీష్ఠితాయ - వైడూర్య మణిమండప క్రీడాగృహాయ - లాక్షాకుంకుమ జపా విద్యుత్ తుల్య ప్రభాయ - ప్రసన్నవదనాయ - ఉన్మత్త చూడామిళితలోల మాల్యావృత వక్షస్తంభ మణిపాదుక మండపాయ - ప్రస్ఫురన్ మణిమండితోప కర్ణాయ పూర్ణాలంకార బంధురందంతి నీరిక్షితాయ - కథాచిత్కోటి వాద్యాది నిరంతరాయ జయశబ్ద ముఖర నారదాది దేవర్షి సక్ర ప్రముఖ లోక పాల కులోత్తమాయ - దివ్యాస్త్ర పరిసేవితాయ గోరోచనా గరు కర్పూర శ్రీగంధ ప్రలేపితాయ - విశ్వావసు ప్రధాన గంధర్వ సేవితాయ - శ్రీ పూర్ణపుష్కలోభయ పార్శ్వ సేవితాయ - సత్యసంధాయ - మహా శాస్త్రే నమః || మాంరక్ష మాంరక్ష - భక్తజనాన్ రక్ష రక్ష - మమశత్రూన్ శీఘ్రం మారయ మారయ - భూత , ప్రేత , పిశాచ , బ్రహ్మరాక్షస , యక్ష , గంధర్వ పర ప్రేరితాభిచార కృత్య రోగ ప్రతిబంధక - సమస్త దుష్టగ్రహాన్ మోచయ మోచయ - ఆయుర్విత్తం దేహిమే స్వాహా - సకలదేవతాన్ ఆకర్షయాకర్షయ - ఉచ్ఛాటయోచ్చాటయ - స్తంభయ స్తంభయ - మమశత్రూన్ మారయ మారయ - సర్వజనమ్మే వశమానయ వశమానయ - సమ్మోహయ సమ్మోహయ - సదా ఆరోగ్యం కురు కురు స్వాహా ||
*4. శ్రీ శాస్తు మూల మంత్రము*
ఓం హ్రూం నమః పరాయ గోప్తే నమః స్వాహా ||
*5. శ్రీ శాస్తు , పంచాక్షర మంత్రము*
ఓంకార మూర్తి మార్తిఘ్నం దేవం హరిహరత్మాజం | శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
నక్షత్రనాదవదనం నాథం త్రిభువనావనం | నమితాశేష భువనం శాస్తారం నౌమిపావనం ||
మన్మథాయుధ సౌందర్యం మహాభూత నిషేవితం | మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోస్యహం ॥
శివప్రదాయినం భక్త దైవతం పాండ్యబాలకం || శార్దూల దుగ్ధ హర్తారం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
వారణేంద్ర సమారుఢం విశ్వత్రాణ పరాయణం | వేదోద్భాసి కరాం భోజం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
యక్షణ్యభిమదం పూర్ణ పుష్కళాపరిసేవితం | క్షిప్రప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
*6. శ్రీ శాస్తు గాయిత్రీ మంత్రము*
శ్రీ భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి | తన్నోశాస్తా ప్రచోదయాత్ ||
*7. శనిబాధావిమోచన శబరీశ్వర మంత్రం*
1. శనిబాధవినాశాయ ఘోరసంతాప హారిణే | కనకాలయ వాసాయ భూతనాథాయతే నమః ||
2. దారిద్య్ర జాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ |
క్షిప్రం నాశయ హేదేవ శనిబాధా వినాశక ||
3. భూతబాధమహా దుఃఖ మధ్యవర్తిన మీశమాం |
పాలయత్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక ||
4. అవాచ్యాని మహాదుఃఖాన్యమేయాని నిరంతరం |
సంభవం దురంతాని తానినాశయమే ప్రభో ||
5. మాయమోహాన్యనంతాని సర్వాణికరుణాకర
డూరీకురు సదాభక్త హృదయానంద దాయక ||
6. అనేక జన్మ సంభూతాన్ తాపపాపాన్ గుహేశ్వర |
చూర్ణీకురు కృపాసింధో సింధు జాకాంత సంతతే ||
7. ఉన్మాదోద్భూత సంతాపాఘాదకూ పాద్మహేశ్వర ||
హస్తావలంబం త్వామాం రక్షరక్ష శనైశ్వర ||
8. దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవ్వనం |
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే ||
*8. శ్రీ శాస్త్రృ స్తుతి మంత్రము*
నమస్తే భూతేశాయ త్రైలోక్యనాథాయతే |
నమస్తే సర్వజ్ఞాన పీయూషకరాయతే |
నమస్తే సర్వకర్మ సాక్షిణే మహేశాయ |
నమస్తే భక్త దుఃఖహారిణే నమో నమః |
నమస్తే పాండ్యభూమి నాయక దాసాయతే |
నమస్తే గిరిరాజకన్యకా పుత్రాయతే |
నమస్తే పీయూషాబ్ధికన్యకా సుతాయతే ||
నమస్తే గంగాదేవీ లాలిత పదాయతే |
నమస్తే పరాయతే ! నమస్తే దివ్యాయతే |
నమస్తే శుద్ధాయతే ! నమస్తే రమ్యాయతే |
నమస్తే కామక్రోధలోభ నాశనాయతే |
నమస్తే విశ్వానందకందాయ నమోనమః |
నమస్తే సిద్ధికర ! నమస్తే విశ్వంభర |
నమస్తే వేదవేద్య ! నమస్తే యోగాత్మక |
నమస్తే వేదమంత్రకీర్తిత ! నమోనమః |
నమస్తే మహావీర ! నమస్తే మహాశూర |
నమస్తే మహాధీర ! నమస్తే నమోనమః ।
*9. శబరీ క్షేత్ర కపాడ ద్వార బంధన మంత్రం*
హరివరాసనం స్వామి విశ్వమోహనం హరతధీశ్వరం స్వామి ఆరాద్యపాదుకం
అరివిమర్దనం స్వామి నిత్య నర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 11శరణ11
శరణ కీర్తనం స్వామి శక్తమానసం
భరణ లోలుపం స్వామి నర్తనాలయం
అరుణ భాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 11శరణ11
ప్రణయ సత్యకా స్వామి ప్రాణనాయక
ప్రణద కల్పకం స్వామి సుప్రభాంచితం
ప్రణవ మందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 11శరణ11
తురగ వాహనం స్వామి సుందరాననం వరహదాయుదం స్వామి వేదవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 11శరణ11
త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయన ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశ పూజితం స్వామి చిందిత ప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 11శరణ11
భవ భయావహం స్వామి పావుకావుకం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళ వాహనం స్వామి దివ్య వారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥శరణ11
కళమృతుస్మితం స్వామి సుందరాననం కళభకోమళం స్వామి గాత్రమోహనం
కళభ కేసరీ స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥ శరణ॥
శ్రితజన ప్రియం స్వామి చిందితప్రదం శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 11శరణ11
*10. మాలా విసర్జన మంత్రం*
అపూర్వ మచలారోగాద్దివ్యదర్శన కారణ |
శాస్త్రృముద్రాద్ మహాదేవ దేహిమే వ్రతమోచనమ్ ||
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*