*మానవ జన్మయందు "30" లక్షణములను తప్పక పొందవలసియున్నది తద్వారా మనుజుడు భగవంతుని ప్రసన్నుని (సంతృప్తి) కావించగలడు*
*1. సత్యసంధత*
*2. దయ*
*3. తపస్సు*
*4. రోజుకు రెండుమార్లు స్నానము చేయుట.*
*5. ఓర్పు*
*6. మంచి-చెడు విచక్షణ*
*7. మనో నిగ్రహము*
*8. ఇంద్రియనిగ్రహము*
*9. అహింస*
*10. బ్రహ్మచర్యము*
*11. దానము*
*12. శాస్త్రాధ్యయనము*
*13. సరళత*
*14. సంతోషము*
*15. సాధుమహాత్ముల సేవ*
*16. అనవసరమగు*
*వ్యాపకములను నెమ్మదిగా వదిలి పెట్టుట*
*17. మానవసమాజము నందలి అనవసర కార్యముల యొక్క వ్యర్థతను పరిశీలించుట.*
*18. మౌనముగా గంభీరముగా నుండుట*
*19. వ్యర్ధప్రసంగమును వీడుట*
*20. ఆత్మానాత్మ వివేకము*
*21. జీవులందరకు ఆహారము సమానముగా ఒసగుట*
*22. ప్రతి జీవుని భగవదంశగా చూచుట*
*23. భగవానుని కర్మలను,*
*ఉపదేశములను ఆలకించుట,వాటిని కీర్తించుట*
*24. స్మరించుట*
*25. సేవ*
*26. అర్చనము*
*27. వందనము*
*28. దాస్యము*
*29. సఖ్యము*
*30. ఆత్మనివేదనములనెడి ధర్మములు మానవులు అనుసరించవలసినవి*
- భాగవతము 7.11.8-12 (నారదముని ధర్మరాజుకు చేసిన బోధ.