*శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి*

P Madhav Kumar

ధర్మశాస్త్ర అష్టోత్తర శత నామావళి

ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రు నాశాయ మదగజ వాహనాయ ఓం మహా శాస్త్రే నమః

ఓం మహా శాస్త్రే నమః

అన్నింటికీ - ఓం మణికంఠాయ నమః అని పలకాలి )

ఓం మహాదేవాయ నమః |

ఓం మహాదేవ సుతాయ నమః |

ఓం అవ్యయాయ నమః ||

ఓం లోకకర్తే నమః |

ఓం లోకభర్తే నమః |

ఓం లోక హర్తే నమః |

ఓం పరాత్పరాయ నమః |

ఓం త్రిలోక రక్షకాయ నమః |

ఓం ధన్వినే నమః |

ఓం తపస్వినే నమః |

ఓం భూత సైనికాయ నమః |

ఓం మంత్రవేదినే నమః |

ఓం మహావేదినే నమః |

ఓం మారుతాయ నమః |

ఓం జగదీశ్వరాయ నమః |

ఓం లోకాధ్యక్షాయ నమః |

ఓం అగ్రణ్యే నమః |

ఓం శ్రీమతే నమః |

ఓం అప్రమేయ పరాక్రమాయ నమః

ఓం సింహారూఢాయ నమః |

ఓం గజారూఢాయ నమః |

ఓం హయారూఢాయ నమః |

ఓం మహేశ్వరాయ నమః |

ఓం నానాశస్త్ర ధరాయ నమః |

ఓం అనర్దాయ నమః |

ఓం నానావిద్యా విశారదాయ నమః I

ఓం నానారూప ధరాయ నమః |

ఓం వీరాయ నమః |

ఓం నానాప్రాణి నిషేవకాయ నమః |

ఓం భూతేశాయ నమః |

ఓం భూతిదాయ నమః |

ఓం భృత్యాయ నమః |

ఓం భుజంగ భరణోత్తమాయ నమః

ఓం ఇక్షు ధన్వినే నమః |

ఓం పుష్ప బాణాయ నమః |

ఓం మహారూపాయ నమః |

ఓం మహాప్రభవే నమః |

ఓం మాయాదేవి సుతాయ నమః |

ఓం మాన్యాయ నమః |

ఓం మహానీతాయ నమః ||

ఓం మహాగుణాయ నమః |

ఓం మహా శైవాయ నమః |

ఓం మహారుద్రాయ నమః |

ఓం వైష్ణవాయ నమః  

ఓం విష్ణు పూజకాయ నమః |

ఓం విఘ్నేశాయ నమః |

ఓం వీరభద్రేశాయ నమః |

ఓం భైరవాయ నమః |

ఓం షణ్ముఖ ధృవాయ నమః  

ఓం మేరుశృంగ సమాసీనాయ నమః |

ఓం మునిసంఘ నిషేవితాయ నమః |

ఓం దేవాయ నమః |

ఓం భద్రాయ నమః |

ఓం జగన్నాథాయ నమః |

ఓం గణనాథాయ నమః |

ఓం గణేశ్వరాయ నమః |

ఓం మహాయోగినే నమః |

ఓం మహామాయినే నమః |

ఓం మహాజ్ఞానినే నమః |

ఓం మహాస్థిరాయ నమః |

ఓం దేవశాస్తే నమః |

ఓం భూతశాస్తే నమః  

ఓం భీమ సామ పరాక్రమాయ నమః!

ఓం నాగహారాయ నమః |

ఓం నాగకేశాయ నమః |

ఓం వ్యోమకేశాయ నమః |

ఓం సనాతనాయ నమః |

ఓం సుగుణాయ నమః |

ఓం నిర్గుణాయ నమః |

ఓం నిత్యాయ నమః |

ఓం నిత్యతృప్తాయ నమః |

ఓం నిరాశ్రయాయ నమః |

ఓం లోకాశ్రయాయ నమః |

ఓం గణాధీశాయ నమః |

ఓం చతుశృష్టికళామయాయ నమః |

ఓం ఋగ్యజుస్సామాథర్వణ రూపిణే నమః |

ఓం మల్లకాసుర భంజనాయ నమః |

ఓం త్రిమూర్తయే నమః |

ఓం దైత్య మథనాయ నమః ||

ఓం ప్రకృతయే నమః |

ఓం పురుషోత్తమాయ నమః |

ఓం కాలజ్ఞానినే నమః |

ఓం మహాజ్ఞానినే నమః |

ఓం కామదాయ నమః |

ఓం కమలేక్షణాయ నమః |

ఓం కల్పవృక్షాయ నమః |

ఓం మహావృక్షాయ నమః  

ఓం విద్యావృక్షాయ నమః |

ఓం విభూతిదాయ నమః |

ఓం సంసారతాప విచ్చేత్రే నమః |

ఓం పశులోక భయంకరాయ నమః |

ఓం రోగహంత్రే నమః |

ఓం ప్రాణధాత్రే నమః |

ఓం పరగర్వవిభంజనాయ నమః |

ఓం సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞాయ నమః |

ఓం నీతిమతే నమః |

ఓం పాప భంజనాయ నమః |

ఓం పుష్కళాపూర్ణ సంయుక్తాయ నమః

ఓం పరమాత్మనే నమః |

ఓం సతాంగతయే నమః |

ఓం అనంతాదిత్య సంకాశాయ నమః |

ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః |

ఓం బలినే నమః |

ఓం భక్తానుకంపినే నమః |

ఓం దేవేశాయ నమః |

ఓం భగవతే నమః |

ఓం భక్తవత్సలాయ నమః |


ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః అష్టోత్తర శత నామావళి నానావిధ పరిమళ పత్ర పుష్పాణి  సమర్పయామి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat