ప్రాంతాల వారీగా అన్నదాన కార్యక్రమాలు

 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

మహబూబ్ నగర్

అయ్యప్ప కొండ :- ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదీన మొదలుకొని డిసెంబర్ 25 వ తేదీ వరకు.  సమయం : మధ్యాహ్నం 1 గంటలకు


శ్రీ శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీనివాస కాలనీ ఊరగట్టు ప్రాంతం

అన్నదాన కార్యక్రమం: నవంబర్ 14 వ తేదీ నుండి డిసెంబర్ 31 వ తేదీ వరకు.. శ్రీ రఘుపతి శర్మ గురు స్వామి గారి ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ప్రతిరోజు మధ్యాహ్నము 12.30 నుండి 2.30 వరకు జరుగును..


జడ్చర్ల

1. అయ్యప్ప దేవాలయం - గంగాపూర్ రోడ్

కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షా కాలంలో మధ్యాహ్నం 12:30 నుండి దాదాపు 3 గంటల వరకు అన్న దాన కార్యక్రమం వియజవంతంగా నిర్వహించబడుతుంది.


2. శ్రీ ధర్మ శాస్త్ర దేవాలయం 

వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కల అయ్యప్ప స్వామి సన్నిధిలో డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు అన్నదానం.


తాడిపత్రి 

అయ్యప్ప స్వామి గుడి నందు  ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగును.


పెబ్బేరు

శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం 

ప్రతి యేటా *కార్తీక మాసం ప్రారంభం దినం నవంబర్ 14 నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం మకర జ్యోతి వరకు ఉంటుంది...*


తిరుమల - ప్రాంతం  రైలు ప్రయాణం లో

తిరుపతి లేదా తిరుపతి మీదుగా వెళ్ళే రైలు ప్రయాణం లో ప్రయాణించే అయ్యప్పలు  ఒక రెండు రోజుల ముందుగా గురు స్వామి గారు కింది నంబర్ ను సంప్రదించి వారి యొక్క couch మరియు సీట్ నంబర్ తదితర వివరాలు తెలియజేసినచో వారికి అల్పాహారం అందజేయబడును.

 Contact number: 9848043689



శబరిమల యాత్రకు వెళ్తున్న వారికి,దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు, స్వాములకు, అయ్యప్పలకు, భవానీలకు, చక్కటి శుభవార్త. ఆంధ్ర,తెలంగాణ, ముంబై,ఢిల్లీ, తమిళనాడు,కేరళ కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, దక్షిణ ప్రదేశ్ లలో బ్రాహ్మణ శాకాహారభోజనము, ఉల్లి వెల్లుల్లి లేకుండా మడిగా, సూచిగా వండి అందజేస్తాము. మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగా మాకు తప్పక తెలియచేయవలెను


*ANDHRA PRADESH*

విజయవాడ: మోహన్ గారు7396881404

విజయవాడ:మధువని9182554800

కదిరి,         9032690554

కాకినాడ హరి గారు:            08142729222

విజయవాడ శర్మగారు.79896 44180

వైజాగ్ సంతోషి గారు:         8501062405

వైజాగ్ : సాయిశర్మ             7032324851

గుంటూరు, ప్రకాశం:సాయి గారు: 7989585295

నరసరావుపేట: శర్వాణి గారు7989521739

నెల్లూరు 093469 43145

ఒంగోలు సునీత గారు:       9290777270

తిరుపతి:లక్ష్మి గారు       9959859227

ఎలమంచిలి లక్ష్మీ గారు;+91 83674 75200


*Kerala*

*Kottayam railway station*

లలిత గారు9447136023

*కేరళ త్రిసూర్*

096567 77404


*MUMBAI CSTM/ DADAR/ THANE/ KALYAN/ LTT/ BANDRA*

శివరామన్ శర్మ గారు+91 74484 08447


*TAMILNADU*

చెన్నై తాంబరం స్టేషన్ :        7395932954

మధురై,:నారాయణ క్యాటరింగ్:9842191826

శ్రీరంగం:జై శ్రీ గారు:+91 94871 80737

అరుణాచలం లక్ష్మికాంత్       8870218670


*KARNATAKA*

బెంగళూరు ద్రాక్షాయిని గారు  9738979748

బెంగళూరు శర్మగారు:         8892447050


*TELANGANA*

సికింద్రాబాద్: ప్రసన్న గారు     9032910106

సికింద్రాబాద్: the Lunch home      9885785556

రామగుండం,పెద్దపల్లి, శర్మగారు9849259500


*NORTH, EAST, WEST*


న్యూఢిల్లీ ఫణి కుమార్          9650873730

వారణాసి : శైలజ గారు        6387716431

నాగపూర్:                       9505651387

షిర్డీ : అనిల్ గారు              9511111585


మీ వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్, భోజనం,పులిహార,దద్దోజనం అందజేస్తాము.

దయచేసి ఒక రోజు ముందుగా ఆర్డర్ చేయండి ఇది నలుగురికి ఉపయోగపడే పోస్ట్ తప్పకుండా షేర్ చేయండి🙏



శబరిమల







Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!