🍀మహానంది🍀
శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.
బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది
ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
🍁కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం🍁
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )
కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
🌻శ్రీ బుగ్గా రామేశ్వరాలయం🌻
ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం
ఈఅలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
🌲కాళేశ్వరం🌲
కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్
🪴అలంపూర్ బాల బ్రహేశ్వర లింగం🪴
అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
🌵వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి🌵
వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి
ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.
ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
🌷ద్రాక్షారామం ఈశివలింగం🌷
ద్రాక్షారామం ఈశివలింగం
పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.
🌹భీమవరంలో సోమేశ్వరుడు🌹
భీమవరంలో సోమేశ్వరుడు.
ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు
❣️కోటప్పకొండ❣️
కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.
ఇక్కడికి కాకులు అసలు రావు
🌺చేజర్ల కపోతేశ్వర స్వామి🌺
గుంటూరు జిల్లా చేజర్ల
ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి .
లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది.
ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
❤️బైరవకొన❤️
బైరవకొన ఇక్కడ కాకులు రావు.
అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు
🌹శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము🌹
శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక "జుం"తుమ్మెద శబ్దం వినపదుతుంది
🍀జిల్లాసంగమేశ్వరం🍀
కర్నూలు జిల్లాసంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.
6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.
🌺శ్రీకాళహస్తి🌺
శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.
🍁అమర్ నాద్🍁
అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
🌻శివగంగ🌻
కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.
ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.
మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
🌲కోపినేశ్వర్🌲
మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.
నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
🪴కంచి🪴.
ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.
🌳తిరు నాగేశ్వరము🌳
తమిళ నాడు తిరు నాగేశ్వరము
ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. 🙏
సేకరణ. వాసవి ప్రసాద్ 🌱