కలగంటి కలగంటి / Kalaganti Kaaganti - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

కలగంటి కలగంటి ఒక చిన్న కలగంటి ॥2॥

కలలోన మణికంఠరా స్వామీ ||4||

ఆ ! చిన్ని చిన్ని మా ! చిట్టి చిట్టి ఈ ! చిరుచిరు నవ్వుల మణికంఠయ్యను

||కలగంటి||

కలలోన ఆ ! మణికంఠుడు కలువర కలువర పెడుతుండు ॥2॥ 

కార్తీక మాసములోన ॥2॥ కలవాలని కబురెడుతుండు    

||కలగంటి||

ఆ ! చిన్ని చిన్ని మా ! చిట్టి చిట్టి ఈ ! చిరుచిరు నవ్వుల మణికంఠయ్యను

కాకులు దూరని కారడవిలో ఆదిశేషుని పడగ నీడలో ॥2॥ 

మెడల మణిమాల వెలుగులో ॥2॥ 

ముసిముసి నవ్వులు నవ్వుచున్నాడు 

||కలగంటి||

ఆ ! చిన్ని చిన్ని మా ! చిట్టి చిట్టి ఈ ! చిరుచిరు నవ్వుల మణికంఠయ్యను

ఆ ! కంటి వెలుగులు చూసి సూర్యుడు భయపడిపోయాడు ॥2॥

ఆ ! ముద్దు మొహమును చూసి ॥2॥ 

చంద్రుడు మబ్బుల దాక్కుండు.

||కలగంటి||

ఆ ! చిన్ని చిన్ని మా ! చిట్టి చిట్టి ఈ ! చిరుచిరు నవ్వుల మణికంఠయ్యను

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat