నాగయ్య నాగప్ప నాగరాజా / Nagayya Nagappa Nagaraja l నాగరాజ భజన పాటల లిరిక్స్ I Nagaraja Bhajana Patala lyrics in Telugu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

నాగయ్య నాగప్ప నాగరాజా / Nagayya Nagappa Nagaraja l నాగరాజ భజన పాటల లిరిక్స్ I Nagaraja Bhajana Patala lyrics in Telugu

P Madhav Kumar

 నాగయ్య నాగప్ప నాగరాజా 

మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా -


శివయ్య మెడలోనా నాగరాజా

నీకు కమ్మని పాలు తెచ్చామయ్యా నాగరాజా 


నందినికి అనుజుడవె నాగరాజా

నీకు పాలు, పండ్లు తెచ్చామయ్యా నాగరాజా||నాగయ్యా||


అందరికీ అనుజుడవె నాగరాజా

నీకు పన్నీరాభిషేకమయ్యా నాగరాజా॥నాగయ్యా!!


 నాగస్వరము ఊదినాను నాగరాజా

నీవు పరవశించి ఆడవయ్యా నాగరాజా ....నాగయ్యా!!


 శివయ్య మెడలోనా నాగరాజా ॥నాగయ్యా

నీవు శివతాండవమాడినావ నాగరాజా 


పాల కడలి చిలికినావు నాగరాజ

నీవు కోపొందుడవయ్యా నాగరాజా 


శబరిగిరి యాత్రలోన నాగరాజా

మా తోడు నీడ నీవేనయ్యా నాగరాజా

॥నాగయ్యా!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow