కంఠా కంఠామనికంఠా మంగలరుపం నిదంట
అంతట ఉన్న అనుచిత భక్తుల బ్రోచే భగవంత !!కంఠా!!
పంపా సన్నిధి గురుదేవా , శులయుదకర శివ బాల
పరమ దయాకర పందల రాజ , పరమార్దంయుడు భావశిల
!!కంఠా!!
అడవులలో ని పయనం, సుజనులకే తెజమాయణం
ఉదయమునే స్నాన జపం, ఒజో వరుతికి శ్రీకారం
భుశాయణం వ్రాతనియమం , చేగునులే మనసు డరుణం
శాంతం అనే సత్వగుణం, సత్యన్వేశానకాదరం
మదినేలకును దైరయ స్తైర్యం , మహి జనులకు ఒసగును విజయం
హరి హర సుత అయ్యప్ప దయానం , సమడమ యుత యోగ మార్గం
అయ్యా .. అయ్యప్ప కంఠా .... మనికంఠా 2 !!కంఠా!!
మనుజ గుణం ఒకటి యని , మతములని మంచివని
పరహితమే పరమం అని , సత్యం చాటును ని యాత్ర
మేదినిలో మనుజునివే ఉత్తమహో జన్మహి
జన్మకిదే దంయతని , చేయగా వలెను ని యాత్ర
గురు స్వాముల కారునే శరణం
కలికల్మష హారమే శరణం
నిజ భక్తికి బిజమే శరణం
నికిలాకిల మోక్షప్రదాయం
అయ్యా .. అయ్యప్ప కంఠా .... మనికంఠా 2 !!కంఠా!!