అతి బలవంతా హనుమంతా / Athi Balavantha Hanumantha l హనుమాన్ భజన పాటల లిరిక్స్ I Hanuman Bhajana Patala lyrics in Telugu

P Madhav Kumar

 అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా

పరమ పురష ఓ పవనసుతా

రామునికే నిజదూత – శ్రీరామునికే నిజదూత

అమితానందము నీ చరితా – బ్రహ్మనందము నీ ఘనతా

పరమానందము నీ ఘనతా ||అతిబలవంతా||

ఎక్కడ భజనలు జరిగిన గాని అక్కడ నీవు వుందువట

నమ్మినబంటువు హనుమంతా ||అతిబలవంతా||

భూతములు నీ పేర్వినినంతనె – భయముతో పరుగెడు అల్లంతా

శ్రీరామదూత హనుమంతా – మరామ దూత హనుమంతా ||అతిబలవంతా||

రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి

రామలక్ష్మణ జానకి – జై బోలో హనుమాన్‌కి

జై బోలో హనుమాకి – రామ లక్ష్మణ జానకి ||జయ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat