-----------------------
🌻 *మహనీయుని మాట*🌻
------------t-----------
"మనిషి ఎంతగొప్పవాడైతే
అంత
*కఠినమైన పరీక్షలు ఎదుర్కొవాల్సివస్తుంది.*
- స్వామీ వివేకానంద!.
------------------------
🌹 *నేటి మంచిమాట*🌹
------------------------
" అలసిపోయి ఆగిపోవాలి
అనుకున్నప్పుడల్లా
*ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో*
భయం... బంధీని చేస్తే...
*ధైర్యం.. దారి చూపిస్తుంది..*
🌴🌈🌴🌈🌴🌈🌴🌈🌴
🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏