గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తుంటారు.


ప్రదక్షిణం లో 'ప్ర' అనే అక్షరము పాపాలకి నాశనము., 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. 'ణ' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది.


పూర్వము ఆదిలో వినాయకుడు పార్వ గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తుంటారు.తి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణం అవుతుంది. భగవంతుడా ! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!