శ్రీ గురుభ్యోనమః
గ్రహాలలో ఛాయ గ్రహం అయిన కేతువు ఈయన్ని మోక్ష కారకుడు అంటారు ఏలినాటి శని మొదలైన వారికి ఉండే ప్రధాన లక్షణ అనాలోచిత ప్రవర్తన వ్యాధులు రావడం గుడ్డిగా ఒకరిని నమ్మి మోసపోవo ఇవన్నీ కూడా కేతు ప్రభావం తో జరుగుతాయి
అలాగే వింత సమస్యలు అంటే ఎవరికి చెప్పుకోలేని సమస్యలు పైకి బాగున్న లోపల ఆరోగ్యం దెబ్బ తినడం పిచ్చి ఆలోచనలు పీడా కలలు చట్ట వ్యతిరేక పనులు చెయ్యాలి అనిపించడం సమాజం పూర్తిగా నిషేధించిన పనులు చెయ్యడం లాంటివి అన్ని కేతువు వల్లే కలుగుతాయి అశ్విని మఖ మూల నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహం అధీనం లో ఉంటారు
ప్రతి మంగళ వారం సుబ్రహ్మణ్య కానీ
హనుమ ఆరాధన కానీ లక్ష్మి గణపతి ఆరాధన కానీ నరసింహ ఆరాధన కానీ చెయ్యడం వల్ల వెళ్ళాలో ఉండే మొండి తనం మూర్ఖత్వం అనేవి చాలా వరకు తగ్గుతాయా
తరుచూ ప్రతి 6 నేలకి ఒకసారి అయితే రుద్ర అభిషేకం కచ్చితం గా చేయించుకుంటే వీరికి ఉన్న మానసిక ఆందోళన అనేది తగ్గే అవకాశం ఉంది కేతువు తో ఎలా ఉంటుంది అంటే అన్ని అనుభం తో వయసు పెరిగాక తెలుసుకునే తత్వం వస్తుంది ఆ నక్షత్రం వాళ్ళకి అందుకే చిన్న తనం లో అల పెంకి తనం గా మొండిగా ఉంటారు చాలా అందం గా కూడా ఉంటారు అందుకే మూడ భక్తి ఉంటుంది వాళ్ళు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే రకం వీళ్ళు
కేతు7 శుక్ర 20 సూర్య6చంద్ర 10 కుజ 7 రాహు 18 గురు 16 శని 19 బుధ 17 వీళ్ళ దశలు కచ్చితం అయిన ఫలితం రావాలి అంతే ప్రతి 6నెలలకి ఒకసారి రుద్ర అభిషేకం చేయించుకోండి రోజు గణపతి హనుమ నరసింహ దశ మహా విద్యలు ధూమవతి
విష్ణు అవతారాలలో మత్య గాయత్రి జపం మొదలైనవి చెయ్యడం వల్ల జీవితం లొ చిన్న చిన్న ఇబ్బందులు తో ముందుకి వెళ్తుంది లేదా కనీసం ఇంట్లో నుండి బయటకి రావాలన్న బయం గా ఉంటుంది అంత దారుణం అయిన దుఖాలు వస్తాయి జీవితం లో శుభం