*శ్లోకం* :
దుర్భిక్షే చాన్న దాతారం సుభిక్షేచ హిరణ్యదమ్
చతురోఁహం నమస్యామి రణే ధీర మృణే శుచిమ్!!
*కరువు రోజుల్లో అన్నం పెట్టేవారికి*...
*పండిన రోజులలో ధనం ఇచ్చువారికి*...
*యుద్ధములో వెనుకకు మరలని వారికి... అప్పు లేని వారు*
*ఈ నలుగురికి*.....ఎప్పుడైనాను..... *నమస్కరించవచ్చును*.