మా మలై శబరిమలై అయ్యప్ప
స్వామియే శరణమో అయ్యప్ప
శరణాలు పాడుకుంటూ చిందులే వేసుకుంటూ
శరణు కోరి నీ చెంతకు వడివడిగా వచేము
స్వామియే అయ్యప్పో శరణమో అయ్యప్పో !!మా మలై !!
కార్తిక మాసన ని మాలను వేసేము
మండల దీక్షతో పుజలెన్నో చేసేము
కన్నేముల గణపతికి కొబ్బరికాయ కొటేము
స్వామియే అయ్యప్పో శరణమో అయ్యప్పో !!మా మలై !!
విల్లాలి విరుడంటు విరామాణీకంటుడంటు
ఆ ఐదు కొండలలో శరనాలు పాడుకుంటూ
పద్దెనిమిది మెట్ల నెక్కి స్వామి సన్నిది చేరి
ఆ హరి హర తనయుని కనులార చూసేము
స్వామియే అయ్యప్పో శరణమో అయ్యప్పో !!మా మలై !!