ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట
మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట
మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట
మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట
ఒక్కొక్క మెట్టు దిగి ఆడుకోను రావయ్యా
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
ఒకటవ మెట్టు మీద పూలుంచం బాలక
పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ
ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
కొండ కొండకు మధ్య మలయాళ దేశమంతా
కేరళ దేశమంత పందల రాజ్యమంత
మలయాళ దేశం విడిచి ఆడుకోను రావయ్యా
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
తొమ్మిదవ మెట్టు మీద పూలుంచం బాలక
పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ
ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
ఎరుమేలి వాసుడంత వావరకు మిత్రుడంట
విల్లాలి వీరుడంట వీరమణి కంటుడంట
ఎరుమేలి పేటతుల్లి ఆడుకొంటూ రావయ్యా
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
పద్దెనిమిదో మెట్టు మీద పూలుంచం బాలక
పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ
ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప
ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
విల్లాలి వీరనే.. వీరమణికంఠనే
రాజాధి రాజనే.. రాజకుమారే
నీలివస్త్రదారియే.. నిత్య బ్రహ్మ చారియే
అన్నదాన ప్రభువే.. అందరికి దేవుడే
స్వామియే.. అయ్యప్పో
అయ్యప్పో.. స్వామియే
స్వామిప్పా.. అయ్యప్పా
శరణమప్పా.. అయ్యప్పా
వందోమప్పా.. అయ్యప్పా
ఒంగురునాధ.. అయ్యప్ప
స్వామిశరణం.. అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం.. స్వామిశరణం
స్వామియే… శరణమయ్యప్ప