శ్రీ గురుభ్యోనమః
కుజుడు ఈయనను భూమి పుత్రుడు అని కూడా అంటారు అంగారకుడు అని కూడా పేర్లు ఉన్నాయి మానవ జీవితం లో భూమి సంబంధ వ్యవహారాలు వివాహం పుత్రులు రక్త సంబంధం వ్యాధులు అధిక కోపం అప్పులు
స్త్రీ లు అయితే పర పురుష వ్యామోహం
పురుషులు అయితే అధికం అయిన కామ వాంఛలు పెద్దలు అంటే గౌరవం లేకపోవడం
మంత్ర సిద్ది ధర్మం కోసం పోరాడే గుణం
ఆయుధ ఉపయోగించడం క్రీడలు మొదలైన అంశాలు ఈయన అధీనం లో ఉంటాయి
పసుపు లేదా ఎరుపు రంగుని సూచిస్తారు
వారాలలో మంగళ వారం
మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం కుజ దశ అంత్దశ జాతకుల పై ఈయన ప్రభావం అధికం గా ఉంటుంది దక్షిణ దిక్కుకు ఆదిదేవుడు గణపతి కోసం 1000 years తపస్సు చేసి అయన అనుగ్రహం తో అమృతం పొందాడు అని పెద్దలు అంటారు
కుజుడు అనుగ్రహం కావాలి అంటే కచ్చితం గ గణపతి ఆరాధన చెయ్యాలి మురుగన్ ఆరాధన దశ మహా విద్యలు భగల ముఖి అమ్మ వారి ఆరాధన హనుమాన్ లక్ష్మి నరసింహ స్వామీ ఆరాధన పై వాటిలో ఏదో ఒకటి ఎన్నుకుని మీకు ఇష్టం అయినది చెయ్యాలి అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కచ్చితం గ గణపతి ఋణ విమోచన స్తోత్రం కానీ నరసింహ ఋణ విమోచన స్తోత్రం కానీ రోజుకి 7 సార్లు చొప్పున చదవాలి
పైన చెప్పిన నక్షత్ర జాతకులు ప్రతి మంగళ వారం కుదరక పొట్ ప్రతి నెల ఒక మంగళ వారం సుబ్రహ్మణ్య స్వామి కి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు చూస్తారు ముఖ్య. గా ధనిష్ట వాళ్ళు కచ్చితం గ చేయించుకోవాలి
మంచి ఫలితాలు ఉంటాయి పై నక్షత్ర జాతకులకు
కుజ 7
రాహు 18
గురు 16
శని19
బుధ17
కేతు7
శుక్ర 20
సూర్య6 చంద్ర 10 వస్తాయి జీవితం లో దీని ప్రకారమే మీ జీవితం లో పరిహారాలు అనేవి చేసుకోవాలి శుభం
జై మహా కాళీ జై మహా భైరవ