శ్లో𝕝𝕝 “చింతనీయాహి విపదాం ఆదావేవ పతిక్రియా
న కూప ఖననం యుక్తం ప్రదీప్తే వహ్నినా గృహే"!!!!!!
తా𝕝𝕝 “ *రాబోయే ఆపదలను గ్రహించి వాటికి ముందుగానే ప్రతిక్రియలను ఆలోచించాలి*.... ఇల్లు తగులబడుతూ ఉంటే అప్పుడు నుయ్యి త్రవ్వాలనుకోవటం యుక్తం కాదుకదా?"
*అని ఈశ్లోకానికి భావం*..... 🧘♂️🙏🪷🌻