ఇల్లు తగులబడుతూ ఉంటే అప్పుడు నుయ్యి త్రవ్వాలనుకోవటం యుక్తం కాదుకదా?"

P Madhav Kumar
శ్లో𝕝𝕝 “చింతనీయాహి విపదాం ఆదావేవ పతిక్రియా 
న కూప ఖననం యుక్తం ప్రదీప్తే వహ్నినా గృహే"!!!!!! 
           
తా𝕝𝕝 “ *రాబోయే ఆపదలను గ్రహించి వాటికి ముందుగానే ప్రతిక్రియలను ఆలోచించాలి*.... ఇల్లు తగులబడుతూ ఉంటే అప్పుడు నుయ్యి త్రవ్వాలనుకోవటం యుక్తం కాదుకదా?"
*అని ఈశ్లోకానికి భావం*..... 🧘‍♂️🙏🪷🌻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat