Home సుభాషితం కలిసి ఉంటే వెలిగిపోతారు కలిసి ఉంటే వెలిగిపోతారు personP Madhav Kumar December 29, 2022 share శ్లో𝕝𝕝 ధూమాయన్తే వ్యపేతాని జ్వలన్తి సహితాని చlధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభllతా𝕝𝕝 " *ధృతరాష్టా! జ్ఞాతులు కొఱువులవలే (కాలిన కట్టెలవలే) వేరు వేరుగా ఉంటే పొగలు కక్కుతారు.... కలిసి ఉంటే వెలిగిపోతారు (ప్రకాశిస్తారు)* ".... Tags సుభాషితం Facebook Twitter Whatsapp Newer Older