మకరజ్యోతి దర్శనం గురించి ఇంత నీచంగా మాట్లాడిన రేంజర్ల రాజేష్
personP Madhav Kumar
December 31, 2022
share
తల్వెద లో మరో సంఘటన ....అయ్యప్ప స్వాములు ఎంతో పవిత్రతగా కొలిచే మకరజ్యోతి దర్శనం గురించి ఇంత నీచంగా మాట్లాడిన రేంజర్ల రాజేష్ ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ whatsapp గ్రూప్ లో మెసేజ్ పెట్టినందుకు తల్వేద గ్రామంలో మద్యం తాగి స్వాముల సన్నిధానం కి వచ్చి హిందువులను తిట్టి ,స్వాములను బెదిరిస్తున్న మరో నాస్తికుడు.