తండ్రిని మించి తల్లిని వెయ్యిరెట్లు ఇంకా ఎక్కువ గౌరవించాలి*.....

P Madhav Kumar
స్వామియే శరణమయ్యప్ప


శ్లో𝕝𝕝 ఉపాధ్యాయాత్ దశ ఆచార్యః ఆచార్యాణాం శతం పితా|
సహస్రం తు పిత్రూన్ మాతా గౌరవేణ అతిరిచ్యతే||

*_---మనుస్మృతిః ---_*

తా𝕝𝕝 " *ఉపాధ్యాయుడి కన్ననూ ఆచార్యుడు పదిరెట్లు గొప్పవాడు....అట్టి వందమంది ఆచార్యులకన్ననూ తండ్రి గొప్పవాడు.... అటువంటి వెయ్యిమంది తండ్రులకంటెను...ఒక్క తల్లి మాత్రమే గౌరవముచేత అందరిని అధిగమించుచున్నది*"......🌻🎋
-----------------------------------
ఇక్కడ ఆంతర్యం.....ఏమిటంటే? 

ఉపాధ్యాయుని కంటే? ఆచార్యుని పదిరెట్లు ఎక్కువ గౌరవించాలి....
ఆచార్యుని కంటే? తండ్రిని వందరెట్లు ఇంకా ఎక్కువ గౌరవించాలి....
*తండ్రిని మించి తల్లిని వెయ్యిరెట్లు ఇంకా ఎక్కువ గౌరవించాలి*.....


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat